Entertainment : విశాల్ లాఠీ మూవీ ఎలా ఉందంటే..
Entertainment తమిళ హీరో విశాల్ హీరోగా వచ్చిన లాటి చిత్రం ఈరోజు ప్రేక్షకులు ముందుకి వచ్చింది అయితే ఈ సినిమా అభిమానుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటున్న నా పద్యంలో అసలు ఈ సినిమా ఎలా ఉంది అంటే..
విశాల్ నాటి మూవీ అభిమానుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటుంది కొందరు సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అంటే మరి కొందరు మాత్రం స్టోరీ రొటీన్ గా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు..
అయితే సినిమా కదా మరి కొత్తది ఏమీ కాదని పాత రొటీన్ కథకే యాక్షన్ సీన్స్ ఆడ్ చేసి సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది.. అలాగే హీరో యాక్షన్ సీన్స్ మాత్రం అభిమానుల్ని ఆకట్టుకున్నాయని అలాగే హీరోయిన్ పాత్ర కూడా పెద్దగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా.. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, విశాల్ తన ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, లవ్ సన్నివేశాలు.. విలన్ గ్యాంగ్ ఎలివేషన్స్‌తో చాలా సాధారణంగా సాగిపోతుంది.. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం దర్శకుడు విషయాలను యాక్షన్ సీన్స్ లోకి దింపినట్టు తెలుస్తోంది అలాగే మొత్తం సెకండ్ హాఫ్ అంత పవర్ ప్యాకెట్ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తోంది అయితే క్లైమాక్స్ మాత్రం ఊహించని రీతిలో ఆకట్టుకుందని సమాచారం.. సినిమాలో కానిస్టేబుల్ గా విషయాలు మాత్రం తనదైన పాత్రలో ఒదిగిపోయినట్టు సమాచారం అయితే ఆయన భార్య పాత్రలో కనిపించిన సునయనకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదని తెలుస్తోంది