Viral Video : సబ్బు రాసి బట్టలు ఉతుకుతున్న కోతి.. చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు..
Viral Video కోతులు కోతులు సాధారణంగా ఒకచోట ఉండవు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి లాగుతూనే ఉంటాయి అయితే ఇక్కడ ఓ కోతి మాత్రం ఇంకొంచెం అందరూ ఆశ్చర్యపోయే పనులు చేసింది..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా వెంటనే మన ఫోన్లో ప్రత్యక్షమవుతుంది ముఖ్యంగా జంతువులు చేసే పనులు అందరికీ భలే నవ్వు తెప్పిస్తూ ఉన్నాయి.. ఎంతో ఒత్తిడిలో ఉన్న ఈ వీడియోలు చూస్తే వెంటనే చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది.. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయగా తాజాగా ఓ కోతి చేసిన పని మరింత వైరల్ గా మారిందికోతులు మనకి సహజంగా కనబడుతూ ఉంటాయి. ఈ కోతులనే మన ఇంటి చుట్టూ తిరుగుతూ చెట్లెక్కి అల్లరి చేస్తూ ఉంటాయి ఒక్కోసారి ఇంటిపై కూడా వస్తూ ఉంటాయి నిజానికి ఇవి చాలా తెలివైన జంతువులని అంటారు అయితే ఇక్కడ ఉన్న ఒక కోతి మాత్రం ఇంకొంచెం తెలివిగా ప్రవర్తించింది ఇది చూసిన వారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు..
అయితే ఇక్కడ ఓ కోతి మాత్రం అచ్చమని చేసినట్టే చేసింది మనుషులు ఎలా బట్టలు ఉతుకుతారో అలాగే ఈ కోతి కూడా ఉతికింది.. మనము బట్టలకి సబ్బు రాసి ఆ తర్వాత ఉతుకుతూ ఉంటాము. బ్రష్‌తో కూడా తోముతాము. ఈ కోతి కూడా సేమ్ అలాగే ఉతుకుతోంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా భలే ఆశ్చర్యపోతున్నారు అంతేకాకుండా ఈ కోతి చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..