Viral Video : జాతి వైరం మరచి పిల్లికి సాయం చేసిన కుక్క వైరల్ అవుతున్న వీడియో..
Viral Video సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా పెంపుడు జంతువులు మూగజీవాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతినిత్యం నెట్ లో వైరల్ గా మారుతున్నాయి అవి చేసే చిలిపి చేష్టలు చూస్తూ ఉంటే ఎలాంటి స్ట్రెస్ లో ఉన్నవారికైనా ఒక్కసారిగా రిలీఫ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ కుక్క చేసిన పని చూసిన వారంతా ఆహా అనకుండా ఉండలేకపోతున్నారు..
పిల్లికి శత్రువు ఎవరు అంటే కుక్క అని టక్కున చెప్తారు ఆ రెండిటి మధ్య వైరం ఉంటుందని అందరూ అనుకుంటారు అయితే కాదని నిరూపించింది ఇక్కడ ఉన్న ఓ కుక్క.. ఓ చిన్న పిల్లి పిల్ల ఓ చిన్న బాగున్న దాటడానికి తెగ ఇబ్బంది పడుతూ ఉంటుంది దాటలేక మధ్యలో ఉన్న రాయి పైన నిల్చోని ఎటు తేల్చుకోలేక ఉండిపోతుంది. అయితే అక్కడే ఉన్న ఒక్కొక్క ఆ పిల్లి అవస్థని చూసి వెంటనే ఓ చక్కని తీసుకొచ్చి ఆ వాగు పైన ఉంచుతుంది. దాంతో ఆ బుజ్జి పిల్లి పిల్ల దానిపై బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుచుకొని ఇవతల ఒడ్డుకు వచ్చేస్తుంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా నిజమే కుక్కకు ఉండే విశ్వాసం మనుషులకు ఎక్కడ ఉంటుంది.. మనుషులే ఒకరికొకరు సాయం చేసుకోకుండా ఎవరిదారి వారిదంటూ బతికేస్తున్నారు.. కల్మషం లేని ఆ మూగ జీవాలే స్వచ్ఛంగా ఉంటున్నాయి.. జాతి వైరం మరిచిపోయి అవి అంతలా సాయం చేసుకుంటూ ఉన్నాయో చూడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు..
https://twitter.com/buitengebieden/status/1591780751389097985?s=20&t=uErONPy4HUkPJRfjOwaLhA