For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ నెక్స్ట్ "మిషన్ లాంచ్"

10:34 PM Mar 28, 2022 IST | Sowmya
Updated At - 10:34 PM Mar 28, 2022 IST
విజయ్ దేవరకొండ   పూరి జగన్నాధ్ నెక్స్ట్  మిషన్ లాంచ్
Advertisement

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరొక్క సారి కలిసి పని చేయనున్నారు. ఈ కొంబో లో ఆల్రెడీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపు దిద్దుకున్న క్రేజీ ప్రాజెక్ట్ "లైగర్" ఆగష్టు 25 న ప్రపంచ వ్యాప్తం గా విడుదలకి సిద్ధం గా ఉంది.
వీరి కలయిక లో రాబోయే తదుపరి చిత్రం గ్రాండ్ స్కేల్ లో ఉండబోతుంది. ఈ అనౌన్సుమెంట్ ని చిత్ర బృందం సరికొత్త పంథా లో ఒక పోస్టర్ ద్వారా నేడు విడుదల చేసారు. ఈ ప్రచార చిత్రం లో మారణ ఆయుధాలు ఉంటూ  "14:20 గంటలు- 19.0760° N, 72.8777° E - నెక్స్ట్ మిషన్ లాంచ్ 29-03-2022.” ని సూచిస్తుంది.

ఇది కచ్చితం గా ప్రేక్షకులని ఆశ్చర్యపరిచే ప్రాజెక్ట్   గా ఉండబోతుంది , తారాగణం , సాంకేతిక నిపుణుల వివరాల తో పాటు ఈ చిత్రానికి సంబందించిన 'ఇంపార్టెంట్ అప్డేట్' రేపు చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.Vijay Deverakonda, Puri Jagannadh’s Next Mission Launch,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

Advertisement GKSC

Advertisement
Author Image