Entertainment : బేబీ బంప్లో ఉపాసన వైరల్ అవుతున్న ఫొటోస్..
Entertainment దాదాపు 10 ఏళ్ల నుంచి మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ తాజాగా వచ్చేసింది. ఉపాసన రాంచరణ్ ఎప్పుడు పిల్లల్ని కంటారు అనే విషయం ఇప్పటివరకు పెద్ద చర్చనీయాంశంగా మారినా.. తాజాగా చిరంజీవి వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా తెలపడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ శుభవార్త చెప్పిన అనంతరం మరికొన్ని విషయాలు చర్చకు దారితీసాయి ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబడుతున్నారు అంటూ వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది..
పెళ్లి జరిగి రెండు మూడు ఏళ్ళు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. కానీ 10 ఏళ్ళు పిల్లలకు కనకుండా ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది. ఉపాసన తాజాగా ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబడుతున్నారు అనే వార్త వినిపించిన దగ్గర నుంచి దీనిపై పెద్ద చర్చి జరిగింది అయితే తాజాగా ఉపాసన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో ఈ విషయానికి పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు అయితే ఒక పార్టీలో తాజాగా ఉపాసన రాంచరణ్ కలిసి కనిపించారు ఇందులో ఉపాసన రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకొని ఉండగా తన బేబీ బాంబ్ క్లియర్గా కనిపిస్తుంది ఇది చూసిన మెగా అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు అలాగే ఉపాసనకు జాగ్రత్తలు కూడా చెబుతున్నారు.. హమ్మయ్య ఇన్నాళ్లకు మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనా సెలబ్రిటీల జీవితానికి ప్రైవసీ లేదని చెప్పాలి వారు ఏం చేసినా ప్రతి విషయం చర్చనీయంసంగానే మారిపోతూ ఉంటుంది.. అలాగే వాళ్ళు వాళ్లకు నచ్చినట్టు ఉండాలి