For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

టీజర్‌ తో అందరిలో క్యురియాసిటీ పెంచిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 7:11 PM

12:43 PM Jun 12, 2023 IST | Sowmya
Updated At - 12:43 PM Jun 12, 2023 IST
టీజర్‌ తో అందరిలో క్యురియాసిటీ పెంచిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 7 11 pm
Advertisement

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 7:11 PM మైత్రి ద్వారా జూన్ 30న థియేటర్స్ లో విడుదల

సాహస్, దీపికా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 7:11 PM  ఫస్ట్ లుక్‌, ఫస్ట్ సింగిల్ తర్వాత టీజర్‌ తో అందరిలో క్యురియాసిటీ పెంచింది.

Advertisement GKSC

చైతు మాదాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అనౌన్స్ చేశారు. 7:11 PM మైత్రి ద్వారా జూన్ 30న విడుదల అవుతుంది. ప్రముఖ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ హౌస్ దీనికి సపోర్ట్ ఇవ్వడంతో 7:11 PM భారీగా విడుదల కానుంది.

ఈ చిత్రానికి శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీని అందించగా, శ్రీను తోట ఎడిటర్.

తారాగణం - సాహస్, దీపిక, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు & ఇతరులు

దర్శకత్వం - చైతు మాదాల
నిర్మాత - నరేన్ యనమదల, మాధురి రావిపాటి & వాణి కన్నెగంటి
సంగీతం - జ్ఞాని
ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె / జై లోగిశెట్టి
డీవోపీ - శివ శంకర్ / ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్ - శ్రీను తోట
పీఆర్వో - వంశీ-శేఖర్

Advertisement
Author Image