For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"తకిట తదిమి తందాన" చిత్రం ప్రారంభం

03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
 తకిట తదిమి తందాన  చిత్రం ప్రారంభం
Advertisement

మర్డర్ మూవీ ఫేమ్ ఘన ఆదిత్య మరియు ప్రియ జంటగా, రాజ్ లోహిత్ దర్శకత్వం లో, ఎల్లో మాంగో ఎంటర్ టైన్మెంట్ మరియు వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “తకిట తదిమి తoధాన” . ఈ రోజు హైదరాబాద్ లోని వ్యాస స్టూడియోలో పూజా కార్యక్రమాలు వైభవoగా జరిగాయి. సకినాల నరేంధర్ రెడ్డి కెమెరా ఆన్ చేయగా FTIH ఫౌండర్ & CEO కటకం ఉదయ్ కిరణ్ గారు క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చందన్ కుమార్ మాట్లాడుతూ... ఈ చిత్రం ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది .ఇదొక వెరైటీ కధ. మంచి ఎమోషన్ ఉంటుంది. అర్జున్ కెమెరా మెన్ గా , రైటర్ గా దిలీప్ కుమార్ , ఎడిటర్ గా జానీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ గా అభిషేక్ రుఫుస్ , స్టిల్స్ బన్నీ సంగరాజ్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,పి. ఆర్. ఓ గా వీరబాబు, సాయి కిరణ్ రెడ్డి (mskr), అత్యున్నత సాంకేతిక బృందం కలిసి పని చేస్తున్నారు.Thakita Tadimi Tandana The beginning of the film,ghana adidtya,priya,latest telugu movies,Telugu Golden TV, My Mix Entertainments,v9 news telugu,www.teluguworldnow.com

Advertisement GKSC

Advertisement
Author Image