For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

బార్స్ మూసివేయ్యాలి - కొరొనా తగ్గే వరకు బెల్ట్ షాప్స్ ను కంట్రోల్ చేయాలి: "భట్టి విక్రమార్క" సీఎల్పీ నేత.

02:54 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:54 PM May 11, 2024 IST
బార్స్ మూసివేయ్యాలి   కొరొనా తగ్గే వరకు బెల్ట్ షాప్స్ ను కంట్రోల్ చేయాలి   భట్టి విక్రమార్క  సీఎల్పీ నేత
Advertisement

భట్టి విక్రమార్క సీఎల్పీ నేత @తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

* స్కూల్ విద్యార్థులకు కొరొనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభించాలి.

Advertisement GKSC

* పాఠశాలను తెరిచిన కొద్దీ రోజుల్లోనే మళ్ళీ మూసివేయడం వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

* నెల రోజుల్లో ఒకటి రెండు దోసుల వ్యాక్సిన్ వేయాలి.

* బార్స్ మూసివేయ్యాలి- కొరొనా తగ్గే వరకు బెల్ట్ షాప్స్ ను కంట్రోల్ చేయాలి.

* బడ్జెట్ భారీగా ఉంది సంతోషం.

* బడుగుబాలహీన వర్గాలకు కేవలం 5వేల కోట్లు మాత్రమే కేటాయించడం బాధేస్తోంది.

* విద్యా- వైద్యం కు దేశ సగటుతో తక్కువగా ఉంది.

* గ్రామాల్లో రోడ్లు పై దృష్టి పెట్టాలి... PMGSY రోడ్లు తప్ప రెండేళ్ల నుంచి అదనపు రోడ్లు ఇవ్వడం లేదు.

* పంచాయితీల పై కేంద్రం నుంచి వచ్చే (నిధులు)పనులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

* గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి.

* నిరుద్యోగ భృతి పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

* ఉద్యమంలో సకల జనుల పాల్గొన్నారు.

* పేద మహిళల కోసం IKP బలహీనపడుతుంది.

* IKP కంటే మెరుగైన ఆలోచన ఏమైనా ప్రభుత్వం అమలు చేయాలి.

* వెల్ఫేర్ కి రెండేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదు.

* గ్రామాలకు వెళ్లే నిధులు దారి మల్లుతున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి.

* ఆదాయం అన్ని రకాల ప్రజలకు ఒకేలా ఉండాలి..కానీ అలా ఉండటం లేదు.

* ఇండియా లో 71శాతం సంపద 1ఒక్క శాతం ప్రజల చేతులో ఉంది అని సర్వే చెప్తున్నాయి.

* ఒక్క శాతం సంపదను 50శాతం ప్రజలు పంచుకుంటున్నారు అనేది సర్వేలు చెప్తున్నాయి.

* పెన్షన్స్- కల్యాణ లక్ష్మీ- షాధి ముబారక్ తాత్కాలిక ఉపసమనాలు మాత్రమే అని ఈటెల అన్న మాటలతో ఏకీభావిస్తాను.

* మూడెకరాల భూమి- డబుల్ బెడ్ ఇండ్లు ఇచ్చి ఉంటే పేదల తలసరి ఆదాయం పెరిగి ఉండేది.

* తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతుంది..గతంతో ఇంకా పోలికలు ఉండకూడదు.

* ప్రభుత్వం సరైన రివ్యూలు చేస్తే...కనీసం ప్రైవేట్ సెక్టార్ లో మంచి జీతాలు వస్తాయి.

Advertisement
Author Image