Entertainment : అప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా.. తమన్నా..
Entertainment టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు చాలా ఏళ్ళు గడిచిపోతున్నాయి అయినప్పటికీ తనకి తెలియదు రాణిస్తుంది అయితే తాజాగా తన సినీ కెరీర్ కి సంబంధించి పలు ఆశక్తికర విషయాలు తెలిపింది తమన్నా..
తమన్నా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్లు దాటిపోతుంది ఇప్పటికీ కూడా వరుస అవకాశాలు అందుపుచ్చుకుంటూ వస్తుంది అలాగే ఇప్పటివరకు దాదాపు అందరి హీరోలతో నటించింది ఈమె అయితే తాజాగా ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకుంటూ వస్తూ.. తాను ముంబయిలో ప్లస్ 2 చదువుకుంటున్న సమయంలోనే సినీ రంగ ప్రవేశం చేశానని చెప్పారు. ఇప్పుడు తనకు కేవలం 17 సంవత్సరాలైనా అంటూ మొదటిసారి సాంద్ సా రోషన్ షహానా అనే హిందీ చిత్రంలో నటించినట్లు తెలిపారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని దీంతో ఇక తనకు అవకాశాలు రావు అనుకుంటూ డిసైడ్ అయిపోయానని అలాగే అప్పుడే తెలుగులో తనకు మంచి మనోజ్ తో నటించిన శ్రీ చిత్రం ఆఫర్ వచ్చిందని తెలిపింది అయితే ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదని దీంతో ఇంకా సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను అంటూ తెలిపింది..
అలాంటి సమయంలోనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని.. ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుందని. ఆ తర్వాతే తనకు వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయన్నరు.. అలాగే అక్కడ నుంచి తను తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని అవకాశాలు తన వెతుక్కుంటూ వచ్చాయని ఇప్పటికీ కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి అంటూ చెప్పకు వచ్చింది.