Entertainment : ఆ సమయంలో ధైర్యం చెప్పేవారు ఎవరూ లేరు.. సన్నిలియోన్ వైరల్ కామెంట్స్..
Entertainment సన్నీలియోన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఒకప్పుడు పోర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తర్వాత గట్టిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ జీవితానికి స్వస్తి చెప్పింది అయితే ఒకప్పుడు తాను పూర్ణ సార్ గా ఉన్నప్పుడు ఎన్నో రకాల బాధలను ఎదుర్కొన్నానని ఈ సమాజాన్ని ఎదుర్కోలేక ఒకానొక సమయంలో ఎంతగానో బాధపడినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..
తన జీవితంలో ఒకప్పుడు ఎన్నో బాధలు పడ్డానని అవన్నీ ఈరోజు లేవని మానసికంగా ఎంతో దృఢంగా మారానని తెలిపింది సన్నిలియోన్.. తనకు తెలియనప్పుడు ప్రతి విషయం తనని ఎంతగానో బాధించిందని అయితే వయసు పెరుగుతున్న కొలది అన్న విషయాలపై తనకు ఒక అవగాహన వచ్చిందంటే చెప్పుకొచ్చింది..
సన్నీలియోన్ఒ కప్పుడు ఎన్నో బాధలు ఎదుర్కొన్నానని ఆ సమయంలో తనకు ఎవరైనా అండగా ఉంటే బాగుండు అని కూడా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు.. "పోర్న్ స్టార్‌గా కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నన్ను అసహ్యించుకుంటూ చాలా మెయిల్స్ వచ్చేవి. చంపుతానని కూడా బెదిరించే వారు. అవన్నీ చూస్తుంటే ఇక ఇండియాకు వెళ్లలేనేమోనని అనిపించేది. ఎందుకంటే.. భారత ప్రజలు నాపై చాలా కోపంగా ఉండేవారు. ఆ మెయిల్స్ వచ్చినపుడు నా వయసు 19 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసులో మనల్ని చాలా విషయాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. నేను అప్పుడు ఒంటరిగా ఉండేదాన్ని. నన్ను ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని కాదు. అదేం కాదు అని నాతో చెప్తే బాగుండు అని కూడా అనుకునేదాన్ని కాదు. ఆ అనుభవాలన్నీ చాలా దారుణమైనవి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.