For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tolywood News: సండే స్పెష‌ల్ షూటింగ్ పూర్తి..త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల‌.

03:10 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:10 PM May 11, 2024 IST
tolywood news  సండే స్పెష‌ల్ షూటింగ్ పూర్తి  త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల‌
Advertisement

Sunday Special Movie Shooting Completed, Riyansh, Nitya Shetty, Anup Chakravarthy Bajineni, Latest Telugu Movies, Telugu World Now,

Tolywood News: సండే స్పెష‌ల్ షూటింగ్ పూర్తి..త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల‌.

Advertisement GKSC

రియాన్ష్‌, నిత్య‌శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోన్న చిత్రం `సండే స్పెష‌ల్‌`. ఆద్యంతం అలరించే ఈ హ్యూమరస్ థ్రిల్లర్ చిత్రాన్ని మ్యాన్‌కైండ్ & పెలికుల 24 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై అనూప్ చ‌క్ర‌వ‌ర్తి బాజినేని ద‌ర్శ‌క‌త్వంలో రామ‌కృష్ణ బ‌లుసు మ‌రియు జ్యోతి బాజినేని నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల న‌వ‌దీప్ చేతుల‌మీదుగా విడుద‌లైన‌ ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సండే స్పెష‌ల్ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయనున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌.

తారాగ‌ణం: రియాన్ష్, నిత్యా శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనూప్ చ‌క్ర‌వ‌ర్తి బాజినేని
నిర్మాత‌లు: రామకృష్ణ బ‌లుసు, జ్యోతి బాజినేని
బ్యాన‌ర్‌: మ్యాన్‌కైండ్ మూవీస్ & పెలికుల‌24 మోష‌న్ పిక్చ‌ర్స్
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
లిరిక్స్‌: శ్రీ‌నివాస మౌళి
సినిమాటోగ్ర‌ఫి: అభి పెయ్యాల‌
డిఐ& ఎడిటింగ్‌: డాలీ శంక‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: శివ‌ న‌రిశెట్టి.

Advertisement
Author Image