For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: పగలు మంచివాళ్ళుగా ఉంటూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్: "స్ట్రీట్ లైట్" మూవీ

02:04 PM Nov 18, 2021 IST | Sowmya
Updated At - 02:04 PM Nov 18, 2021 IST
film news  పగలు మంచివాళ్ళుగా ఉంటూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్   స్ట్రీట్ లైట్  మూవీ
Advertisement

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు లో నవంబర్ 19న 150 థియేటర్స్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో వినోదాత్మకంగా చూపిస్తూ, పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్ తో ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే 'రివెంజ్ డ్రామా' కథాంశంతో స్ట్రీట్ లైట్ చిత్రం రూపొందించడం జరిగింది. మంచి మేకింగ్ వాల్యూస్ తో వైవిధ్యభరితమైన సినిమాను రూపొందించి నందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ "స్ట్రీట్ లైట్" సినిమాని నవంబర్ 19న 150 థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నాము.

Advertisement GKSC

నటీనటులు :
తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్, చిత్రం శ్రీను, ధన్ రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర, బాలాజీ నాగలింగం తదితరులు నటించారు.

Street Light Movie Releasing in 150 Theaters on Nov19th,Tanya Desai,Ankith Raj,Actor Vinod Kumar,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.comసాంకేతిక నిపుణులు:
దర్శకత్వం : విశ్వ
నిర్మాత: మామిడాల శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ : రవి సి కుమార్,
మ్యూజిక్ : విరించి,
ఎడిటర్ : శివ,
ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్,
ఫైట్స్ : నిఖిల్,
కొరియోగ్రఫీ : పాల్ మాస్టర్,
స్టూడియో : యుఅండ్ఐ.
పిఆర్ ఓ : మధు వి.ఆర్

Advertisement
Author Image