Entertainment : శృతిహాసన్ మళ్లీ బ్రేకప్ చెప్పేసిందా.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో కటీఫ్ అంటున్న సోషల్ మీడియా..
Entertainment స్టార్ కిడ్ శృతిహాసన్ ఇటు కోలీవుడ్లో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న శృతిహాసన్ తన సినిమాలు తో ఎందుకు సంపాదించుకుందో పర్సనల్ లైఫ్ పరంగా కూడా అంతే గ్రేస్ సంపాదించుకుంది ఎప్పటికప్పుడు ఏమే పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి ప్రస్తుత ఈమెకు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..
శృతిహాసన్ తన ప్రేమాయణం గురించి ఎలాంటి దాపరికం లేకుండా సోషల్ మీడియా వేదిక ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది అంతేకాకుండా తన ప్రియుడుతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.. మైఖేల్ కోర్సలే తో బ్రేకప్ తర్వాత శ్రుతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ఇద్దరు సీరియస్ గా లవ్ సాగిస్తున్నారు.
అలాగే ఇదే నా పద్యంలో కెరీర్ ను ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా సినిమాలు చేస్తూనే తన పర్సనల్ హ్యాండిల్ చేసుకుంటూ వస్తుంది... మైఖేల్ తో ప్రేమలో ఉన్నంత కాలం సినిమాలు మానేసి కేవలం షికార్లే చేసింది. బ్రేకప్ జరిగి కొన్ని నెలలు గడిచిన తర్వత తానేం కోల్పోయిందో గ్రహించి రియలైజ్ అయింది. అందుకే శంతను విషయంలో కండీషన్స్ అప్లై అని ముందుగానే అలెర్ట్ అయింది. ఇప్పుడు తాజాగా తాను శంతను కూడా వదిలేసినట్టు తెలుస్తుంది... నాతో నేను సరదాగా ఉంటాను. నాలా నేను..నాతో నేను ఉంటేనే బాగుంటుంది. నాజీవితాన్ని నేనే ఇష్టపడతాను' అంటూ చెప్పకు వచ్చింది దీంతో ఈమె మళ్లీ బ్రేకప్ కి వచ్చిందా లేక ఇది ఇంక దేనికైనా సంబంధించిన విషయం అంటూ హాట్ టాపిక్ గా మారింది..