For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sruthi Haasan : శృతిహాసన్ ఏంటి ఇలా అయిపోయింది..!

12:40 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:40 PM May 13, 2024 IST
sruthi haasan   శృతిహాసన్ ఏంటి ఇలా అయిపోయింది
Advertisement

Sruthi Haasan : స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఇందులో శృతిహాసన్ మొహం మొత్తం మారిపోయి ఉంది దేనితో ఆమె అభిమానులంతా అసలు శృతికి ఏమైంది అంటూ కంగారు పడిపోతున్నారు..

సాధారణంగా ఏ స్టార్ హీరోయిన్ కూడా డీ గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడదు.. అందులో ముఖ్యంగా ప్రస్తుతం వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న హీరోయిన్లు ఈ సాహసం అస్సలు చేయరు.. ఎక్కడ తమ క్రేజ్ దెబ్బతింటుందో అంటూ బయటికి వస్తే చాలు మేకప్ తోనే కనిపిస్తూ ఉంటారు.. అయితే ఇవేమీ పట్టించుకోను అంటుంది స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్.. తన పర్సనల్ లైఫ్, సినీ కెరీర్ కు సంబంధించిన ఎలాంటి విషయాలు అయినా తన అభిమానులతో పంచుకోవడానికి వెనకాడదు.. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫోటోలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి..

Advertisement GKSC

అయితే శృతిహాసన్ షేర్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఫీవర్‌, సైనస్‌తో ఆమె బాధపడుతుందట. ప్రస్తుతం తన సెల్ఫీ షేర్ చేసిన ఈ భామ.. బ్యాడ్‌ డే, బ్యాడ్‌హెయిర్‌తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నాను.. అంటూ రాస్కొచ్చింది.. ఇందులో శ్రుతిహాసన్‌ ముఖం బాగా ఉబ్బిపోయి బాగా డల్‌గా కనిపిస్తుంది. అయితే ఆమె అభిమానులు అంతా ఈ ఫోటోని చూసి తెగ హైరానా పడిపోతున్నారు..

Advertisement
Author Image