For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

BHAKTHI NEWS: తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

03:10 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:10 PM May 11, 2024 IST
bhakthi news  తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

Sri Ujjaini Mahakali Devasthnam Bonalu Festival Jatara, Minister Talasani Srinivas Yadav, Mayor Gadwal Vijaya Laxmi, Indrakaran Reddy,Telugu World Now,

BHAKTHI NEWS: తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Advertisement GKSC

తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలియచేసారు, పోయిన సంత్సరం కరోనా కారణంగా ప్రజలు బోనాల పండుగ జరుపుకోలేకపోయారు, ఈ సంత్సరం కరోనా జాగ్రత్తలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఆదేశించారు. ఈ రోజు ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బంగారు బోనం గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుటుంబం సమర్పించడం జరిగింది.

ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , గవర్నర్ బండారు దత్తాత్రేయ , మంత్రి శ్రీనివాస్ గౌడ్ , హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి , ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు, దేశాన్ని కరోనా జబ్బు నుండి విముక్తి చెయ్యాలని అమ్మవారిని కోరుకున్నారు.

Advertisement
Author Image