For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie Updates: "ఆడవాళ్లు మీకు జోహార్లు" టైటిల్ సాంగ్ ఫిబ్రవరి 4న విడుదల

08:06 PM Feb 01, 2022 IST | Sowmya
UpdateAt: 08:06 PM Feb 01, 2022 IST
movie updates   ఆడవాళ్లు మీకు జోహార్లు  టైటిల్ సాంగ్ ఫిబ్రవరి 4న విడుదల
Advertisement

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది.

ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కాబోతోన్నాయి. ఫిబ్రవరి 4న టైటిల్ సాంగ్ (ఆడవాళ్లు మీకు జోహార్లు)ను రిలీజ్ చేయబోతోన్నారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 4:05 గంటలకు ఈ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నారు.

Advertisement

టైటిల్‌ను బట్టి చూస్తే ఇది మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా కనిపిస్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Johaarlu First Single On February 4th, telugu golden tv, my mix entertainments, teluguworldnow,com 1నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

సాంకేతిక బృందం : దర్శకత్వం: తిరుమల కిషోర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, కొరియోగ్రఫర్: దినేష్. పీఆర్వో: వంశీ-శేఖర్.

Advertisement
Tags :
"ఆడవాళ్లు మీకు జోహార్లు" టైటిల్ సాంగ్#AadavaalluMeekuJohaarlu#LatestTeluguMovies#LatestTeluguSongs#SharwanandMovies#TeluguFilms#TeluguUpcomingMovies#teluguworldnow.com#tolllywood#tolllywoodUpdates#TollywoodHitSongs#TollywoodMovies#TollywoodUpcomingMovies#tollywoodupdates#ఆడవాళ్లుమీకుజోహార్లుAadavaallu Meeku JohaarluAadavaallu Meeku Johaarlu title songDirector: Tirumala KishoreHero SharwanandHeroine Rashmika MandannaKhushbuLates Telugu MoviesLatest Telugu Movie UpdatesLatest Telugu MoviesMovie Updates: "ఆడవాళ్లు మీకు జోహార్లు" టైటిల్ సాంగ్ ఫిబ్రవరి 4న విడుదలMusic Director: Devi Sri PrasadProducer: Sudhakar CherukurRadhika SarathkumarRashmika MandannaSharwanandSLVC’s Aadavaallu Meeku Johaarlu First Single On February 4thTelugu World Nowtelugu world now.comTelugu World Now\TeluguMoviesteluguworldnow.comTirumala KishoreTollywoodTollywood Latest UpdatesTollywood MoviesTollywood Upcoming MoviesTollywood UpdatesTollywoodFilmsUrvashiYoung and happening hero Sharwanand’ఊర్వశీకుష్బూదర్శకత్వం: తిరుమల కిషోర్దేవీ శ్రీ ప్రసాద్నిర్మాత : సుధాకర్ చెరుకూరిబ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్యంగ్ హీరో శర్వానంద్రష్మిక మందన్నారాధిక శరత్ కుమార్శర్వానంద్సంగీత
Author Image