For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

శాండల్‌వుడ్ నటి "అనూషా రాయ్" టాలీవుడ్‌ లో

03:49 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:49 PM May 11, 2024 IST
శాండల్‌వుడ్ నటి  అనూషా రాయ్  టాలీవుడ్‌ లో
Advertisement

టాలీవుడ్‌లో ఒక సినిమాకు సైన్ అప్ చేసిన తాజా శాండల్‌వుడ్ నటి అనూషా రాయ్. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో నెల్సన్ సినిమాలో నటిస్తుంది. తెలుగులో తన ప్రయాణం గురించి ఎగ్జైట్‌గా ఉన్న అనూష మీడియాతో తన అనుభవాలను పంచుకుంది, “నేను ఏ పరిశ్రమలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. మొదట నా పాత్ర నాకు నచ్చాలి, అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందని నా నమ్మకం. నాకు నచ్చిన కధనే ఈ నెల్సన్,

నా పాత్ర చాలా సాంప్రదాయ అమ్మాయి పాత్ర, ప్రతిరోజూ గుడికి వెళ్తూ మంచి ఆచారాలను పాటిస్తూ ఉంటాను. ఈ సినిమాలో నేను ఒక ఒక క్లాసికల్ డ్యాన్సర్ ని.

Advertisement GKSC

Advertisement
Author Image