For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : సమంత జపమాల రహస్యం అదేనా..

08:31 PM Jan 09, 2023 IST | Sowmya
Updated At - 08:31 PM Jan 09, 2023 IST
entertainment   సమంత జపమాల రహస్యం అదేనా
Advertisement

Entertainment హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కనిపించడం చాలా తగ్గించేసింది అంతేకాకుండా బయట కూడా ఎక్కువగా కనిపించడం లేదు అయితే తాజాగా ఎయిర్పోర్టులో కనిపించింది.. తనకు మయోసైటీస్ వచ్చిందని చెప్పిన తర్వాత పెద్దగా మీడియం ముందుకు రాని సమంత తాజాగా ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు చేతులుగా జపమాలతో కనిపించింది ఆ తర్వాత శకుంతల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో కూడా ఈ జపమాలతో కనిపించింది ప్రస్తుతం ఇది చర్చనీయంగా మారింది..

సమంత ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించినా చేతికి జపమాలతోనే కనిపిస్తూ వస్తుంది.. జపమాల అందరూ దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే దీని వెనక ఉండే రహస్యం ఏంటి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే అసలు విషయం ఏంటంటే.. మంచి ఆరోగ్యం, శాంతి కోసం ప్రతిరోజు 10,008 శ్లోకాలు జపం చేస్తోందట. అలాగే మలయాళీ క్రిస్టియన్లు కూడా ఇలాంటి పూసలతో ‘రోసరీ’ చేస్తారని తెలిసిందే. కానీ సామ్ కొన్నాళ్ల క్రితమే హిందూ మతంలోకి మారింది. దీంతో గత వారం రోజులుగా హిందూ జపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కడికెళ్లినా జపమాల తో కనిపిస్తుందని ఈ జపాలను పటిస్తూ తనం తాను దృఢంగా మార్చుకుంటుందని సమాచారం అయితే ఇదే విషయాన్ని సమంత కూడా నేరుగా తెలిపినట్టు తెలుస్తోంది..

Advertisement GKSC

ప్రస్తుతం సమంత నటించిన శకుంతల చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకి రాబోతుంది ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది ఈ ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా గడుపుతుంది సమంత..

Advertisement
Author Image