For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: రవితేజ పుట్టినరోజు సందర్భంగా "ధమాకా" చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌

06:59 PM Jan 26, 2022 IST | Sowmya
Updated At - 06:59 PM Jan 26, 2022 IST
tollywood news  రవితేజ పుట్టినరోజు సందర్భంగా  ధమాకా  చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌
Advertisement

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది.

రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ మూమెంట్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ స్పెష‌ల్ పోస్టర్ కలర్ ఫుల్‌గా ఉంది.

Advertisement GKSC

Ravi Teja’s Birthday Poster From Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ Dhamaka Revealed, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు.

నటీనటులు : రవితేజ

సాంకేతిక బృందం :

రచయిత, దర్శకుడు: త్రినాథరావు నక్కిన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
స్టోరీ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరిలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల
పీఆర్వో : వంశీ-శేఖర్

Advertisement
Author Image