For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సుశాంత్ పుట్టినరోజు సంద‌ర్భంగా "రావణాసుర" నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌

03:22 PM Mar 19, 2022 IST | Sowmya
Updated At - 03:22 PM Mar 19, 2022 IST
సుశాంత్ పుట్టినరోజు సంద‌ర్భంగా  రావణాసుర  నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌
Advertisement

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. కీల‌క‌మైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈరోజు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు క‌ళ్ళ‌తో, పొడవాటి జుట్టు,  గడ్డంతో తీక్ష‌ణంగా చూస్తున్నట్లు క‌నిపిస్తున్నాడు. దీనిని బ‌ట్టి ఆయ‌న పాత్ర వైవిధ్యంగా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

Advertisement GKSC

Team Ravanasura Wishes Sushanth On His Birthday, Hero Raviteja, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com

తారాగణం : రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది : దర్శకుడు: సుధీర్ వర్మ, నిర్మాత: అభిషేక్ నామా,బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్, కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, DOP: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: శ్రీకాంత్, ప్రొడక్షన్ డిజైనర్: DRK కిరణ్, సీఈఓ: పోతిని వాసు, మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు, PRO: వంశీ-శేఖర్.

Advertisement
Author Image