Entertainment : సౌత్ సినిమాలను తీసిపారేసిన రష్మిక మందన.. తీవ్రంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
Entertainment ఎప్పటికప్పుడు పలు వివాదాలతో వార్తలు నిలుస్తూనే వస్తుంది రష్మిక మందన ఇప్పటికే తనపై ఎన్నో వివాదాలు ఉన్నాయి కన్నడ పరిశ్రమపై రష్మిక చేసిన వ్యాఖ్యలతో వారు తనని బ్యాన్ చేసే పరిస్థితి వరకు వచ్చింది అయితే తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండియా సినిమాలపై తాజాగా వైరల్ కామెంట్స్ చేసింది ఈ భామ..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన తాజాగా సౌత్ ఇండియా సినిమాలపై వ్యాఖ్యలు చేసింది కారణం సౌత్ ఇండియా సినిమాల్లో అసలు రొమాంటిక్ పాటలే ఉండమంటూ చెప్పింది అంతేకాకుండా కేవలం మాస్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని అసలు రొమాంటిక్ సాంగ్స్ అంటేనే బాలీవుడ్ అని తెలిపింది దీంతో ఈ మాటలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అంతేకాకుండా రష్మిక పైన నటిజన్ను తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు..
ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక రొమాంటిక్ సాంగ్స్ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే గుర్తుకు వస్తుందని చెప్పింది చిన్నప్పటి నుంచి ఈ పాటలు వింటూ పెరగాలని తెలిపింది.. సౌత్ చిత్రాల్లో ఈ తరహా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. అక్కడంతా మాస్ మసాలా ఐటెం సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఇది నా కెరీర్ లో బెస్ట్ రొమాంటిక్ సాంగ్ అని... మిషన్ మజ్ను మూవీలో సాంగ్ ని ఉద్దేశిస్తూ అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి అన్ని సినీ పరిశ్రమల వారు రష్మిక పైన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.. ఆమెకు బాలీవుడ్ మ్యూజిక్ ఇష్టం అయితే... వారిని పొగడటంలో ఎలాంటి తప్పు లేదు. ఆ పేరుతో సౌత్ మ్యూజిక్ ని దిగజార్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు..