Entertainment : రామ్ చరణ్ వాడే వాచ్ ధర అన్ని కోట్లా..
Entertainment మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎప్పటికప్పుడు స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు అలాగే ఈయన లుక్ తో పాటు వాడే బ్రాండెడ్ వస్తువులు కూడా నెట్ లో వైరల్ గా మారుతూ వచ్చాయి అయితే తాజాగా ఇతను వాడే బ్రాండెడ్ వస్తువుల ఖరీదు చూసిన వారంతా వామ్మో అనకుండా ఉండలేకపోతున్నారు..
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్ అలాగే స్టైలిష్ లుక్ తో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈయన వాడిన బ్రాండెడ్ వస్తువుల ఖరీదు చూసిన వారంతా షాక్ అయిపోతున్నారు..
రామ్ చరణ్ వాడే వాచ్ కంపెనీ పేరు రిచర్డ్ మిల్లే.. దీని ధర అక్షరాలా 3 కోట్ల 34 లక్షల వరకూ ఉంటుంది. అలాగే ఆయన వాడే నైక్ కంపెనీ షూస్ రేటు అక్షరాలా 3 లక్షల 60 వేలు.. అలాగే చరణ్ వాడే నార్మల్ శాండల్స్ గుచీ చెప్పుల ధరే 50 వేల పైనే ఉన్నాయంటే ఎవరు మాత్రం ఆశ్చర్యపోకుండా ఉంటారు.. అయితే తన దగ్గర ఎన్నో కాస్ట్లీ కలెక్షన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది అలాగే కార్లు గుర్రాలు సైతం తనకు ఎంతో ఇష్టమని వీటిలో కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా చరణ వెనకాడరని తెలుస్తోంది.. అలాగే తన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో హుందాగా ఉండాలని ప్రతి విషయంలోనే చాలా పర్టికులర్ గా ఉంటారని తెలుస్తుంది ఇది చూసిన వారంతా ఉన్నవాళ్లు ఎంతైనా ఖర్చు పెడతారు ఈయన ఒక రోజు ఖర్చుతో ఒక సాధారణ కుటుంబం ఎన్ని రోజులైనా బతకొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు..