For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : ధమాకా కథ నచ్చకే రామ్ చరణ్ రిజెక్ట్ చేశారా..

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
entertainment   ధమాకా కథ నచ్చకే రామ్ చరణ్ రిజెక్ట్ చేశారా
Advertisement

toEntertainment తాజాగా టాలీవుడ్ మాస్ హీరో రవితేజ శ్రీ లీల జంటగా నటించిన ధమాకా చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది అయితే ఈ చిత్రం అనుకునే స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది అయితే ఈ సినిమాను ముందుగా రాంచరణ్ తో తీయాలి అనుకున్నారని కానీ ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధించదని ఆయన అనుకోని రిజెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనికి గల అసలు కారణాలు ఏంటంటే..

రవితేజ శ్రీ లీల జంటగా నటించిన ధమాకా చిత్రం థియేటర్ ల దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయింది అయితే ఈ సినిమాకు సినిమా ఇంతగా అట్టర్ ఫ్లాఫ్ అవ్వడానికి కారణం కాదేనంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కథను ముందుగా రాంచరణ్ వినిపించారు అని కూడా తెలుస్తుంది ఆయన కథలో ఎక్కడో కనెక్షన్ లేదని దాంతో ఇది ప్రేక్షకులకి సెట్ అవ్వదు అంటూ ముందే తెలిసి ఈ సినిమాను రిజెక్ట్ చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

Advertisement GKSC

అయితే ఈ సినిమాపై ముందుగానే ఎక్కడలేని హైప్ క్రియేట్ చేసింది చక్ర బృందం ముఖ్యంగా రైటర్ ప్రసన్న ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాపై కావాల్సినంత హైప్ చేసేసారు అయితే థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల్ని కూర్చోబెట్టలేకపోయారు ముఖ్యంగా కథ విషయంలో సరైన కనెక్షన్ లేదని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ కనెక్షన్ లేనప్పుడు అభిమానులు సినిమాను ఆదరించారు అని సినీ విశ్లేషకులు అంటున్నారు..

Advertisement
Author Image