For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : ఏడు రోజుల షూటింగ్ కి షాకింగ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన రజినీకాంత్..

08:25 PM Feb 16, 2023 IST | Sowmya
Updated At - 08:25 PM Feb 16, 2023 IST
entertainment   ఏడు రోజుల షూటింగ్ కి షాకింగ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన రజినీకాంత్
Advertisement

Entertainment సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానులు ఆయన క్రేజ్ ను మరింత పెంచేస్తూ ఉన్నారు అలాగే ఈ వయసులో కూడా అతని స్టైల్ వ్యక్తిత్వం సూపర్ స్టార్ గా నిలబెట్టేసాయి..సినీ ఇండస్ట్రీకి రజనీకాంత్ వచ్చి దాదాపు 50 ఏళ్లు దాటిపోతున్న ఎవరు అతని క్రేజ్ ను దాటలేకపోయారు.. 70 ఏళ్ల వయసులో కూడా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు అయితే తాజాగా ఒక సినిమాకు ఈయన డిమాండ్ చేసినా రెమ్యూనరేషన్ ప్రస్తుతం వైరల్ గా మారింది..

రజనీకాంత్ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈయన ఒక సినిమాకు 100 కోట్లకు పైగానే సెమినరేషన్ తీసుకున్నట్టు సమాచారం అయితే ఎప్పుడూ అతిథి పాత్రలో నటించడానికి రజనీకాంత్ ఇష్టపడరు కానీ ప్రస్తుతం ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు అంట అందుకు కారణం కూతురు ఐశ్వర్య రజనీకాంత్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే ఈ సినిమాను లేక ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది అయితే ఈ సినిమాలో అతిథి పాత్రకు రజనీకాంత్ ను సంప్రదించినట్లు సమాచారం ఏడు రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుందని తెలుపగా ఎందుకు మాతి కోట్లు డిమాండ్ చేశారని సమాచారం అయితే ఇది తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఏడు రోజులకే ఇన్ని కోట్ల రెండు నరేష్నా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే మరి కొందరు మాత్రం రజనీకాంత్ క్రేజ్ అలాంటిది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనా ఏడు రోజులకు పాతికోట్ల రెమ్యూనరేషన్ అంటే ఎక్కువనే చెప్పాలి..

Advertisement GKSC

రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాకు కూడా 140 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం ఈ వయసులో కూడా రజనీకాంత్ ఏమాత్రం తగ్గకుండా కోట్లలో రమ్యునరేషన్ తీసుకుంటూ హీరోగా తన ఇమేజ్ను రోజురోజుకు పెంచుకుంటున్నారు అని చెప్పాలి..

Advertisement
Author Image