For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

GAU SEVA : దయచేసి గో రక్ష మహ పాదయాత్రలో పాల్గొందాం గోమాతలను రక్షించుకుందాం. 🚩

09:57 PM Dec 19, 2024 IST | Sowmya
UpdateAt: 09:57 PM Dec 19, 2024 IST
gau seva   దయచేసి గో రక్ష మహ పాదయాత్రలో పాల్గొందాం గోమాతలను రక్షించుకుందాం  🚩
Advertisement

BHAKTHI NEWS : హైదరాబాద్ లో డిసెంబర్ 22 ఆదివారం ఉదయం 8 గంటలకు బషీర్ బాగ్ అమ్మవారి దేవాలయం నుండి సప్త గోవులతో పాదయాత్ర ప్రారంభమై ఉదయం 10 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కు చేరుకుంటుంది.10:30 గో మహ హారతి.

11 గంటలకు చార్మినార్ నుండి ప్రారంభమై మీరాల మండి మహంకాళేశ్వరి దేవి ఆలయం కు 12 గంటలకు చేరుకుంటుంది. మహాకాళేశ్వరమ్మ మాత మహా హారతి తర్వాత భోజనం కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు గడ్డిఅన్నారం హనుమాన్ దేవాలయం వద్ద సమావేశం ఉంటుంది.

Advertisement

స్వామి దయచేసి గోరక్షణ కోసం మీరు కూడా ఈ మహా యజ్ఞంలో పాల్గొనాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీ బాలకృష్ణ గురుస్వామి. దయచేసి హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రూపులో షేర్ చేయండి స్వామి.

Advertisement
Tags :
Author Image