For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : కనుబొమ్మతో నటించగల నటుడు ఎన్టీఆర్.. రాజమౌళి

08:03 PM Jan 08, 2023 IST | Sowmya
Updated At - 08:03 PM Jan 08, 2023 IST
entertainment   కనుబొమ్మతో నటించగల నటుడు ఎన్టీఆర్   రాజమౌళి
Advertisement

Entertainment ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం అర్ అర్ అర్.. ఈ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే అలాగే ప్రస్తుతం ఆస్కాన్బారిలో నిలిచింది అయితే తాజాగా దీనికి సంబంధించిన సెషన్ లో పాల్గొన్నారు దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్..

ఇప్పటికే ఈ సినిమాకు వస్తున్నా స్పందన అంతా ఇంతా కాదు అలాగే ఏదో ఒక విభాగంలో కచ్చితంగా ఆస్కారం అందుకుంటున్న దీమాలో ఉంది సినీ బృందం అయితే ఈ సందర్భంగా శనివారం దీనికి సంబంధించిన సెషన్ జరగా ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆకాశానికి ఎత్తేశారు దర్శకుడు రాజమౌళి ఇదే సందర్భంగా ఎన్టీఆర్ సైతం రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు.. రాజమౌళి తనకు కావలసిన విధంగా సినిమా వచ్చేంతవరకు ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చారు.. అలాగే మంచి హిట్ అయినా నాటు నాటు పాట కోసం 12 రోజులు కష్టపడ్డామని చెప్పుకొచ్చారు.. అలాగే అప్పటికీ మానిటర్ ముందు కూర్చొని తనది, చరణ్‌ది ప్రతి స్టెప్ సింక్ అవ్వాలని ఫ్రేమ్ బై ఫ్రేమ్ రాజమౌళి చూసేవారని అన్నారు. రాజమౌళి టార్చర్ పెట్టినప్పుడు బాధపడినా.. పాట ప్రోమో విడుదలయ్యాక అద్భుతంగా అనిపించిందని ఎన్టీఆర్ వెల్లడించారు.

Advertisement GKSC

ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. మనం కెమెరాను అతడి కనుబొమ్మ దగ్గర పెడితే.. ఆ కనుబొమ్మతో నటించగలడు. అంత గొప్పగా ఉంటుంది ఇతడి నటన. కానీ రామ్ చరణ్ అలా కాదు. అతడితో నేను ‘మగధీర’ సినిమా చేశాను. ఆ సినిమాలో చరణ్ అద్భుతంగా నటించాడు. అతడిలో బోలెడంత ఎనర్జీ ఉన్నా.. దాన్ని బయటకు తీయలేదు. కానీ, సినిమాకు వచ్చేసరికి చరణ్ చాలా డెవలప్ అయ్యాడు.. అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Advertisement
Author Image