Entertainment : ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసిన టాలీవుడ్ హీరోలు..
Entertainment సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే కష్టం ఒక్కసారి మంచి హిట్ తగిలిందంటే హీరోగా స్థిరపడిపోయినట్టే అయితే ఇలాగే హిట్ సంపాదించుకోవడానికి మాత్రం కొందరికి చాలా ఏళ్లు పట్టొచ్చు తాజాగా పాన్ ఇండియా స్థాయిలో తమ సినిమాలను హిట్ టాక్ తక్కించుకున్న హీరోలు కార్తికేయ ఫ్రేమ్ నిఖిల్ అడవి శేషు అయితే వీరిద్దరూ ఈ సినిమాల హిట్ అవడంతో తమ రెమ్యూనరేషన్ను అమాంతం పెంచేసారని వార్తలు వినిపిస్తున్నాయి..
హీరోలకు ఎంత క్రేజ్ ఉంటే అంత డిమాండ్ ఉంటుంది మరి పని ఇండియా స్థాయిలో హిట్లు సంపాదించుకుంటే వాళ్ల క్రేజీ ఇంకెలా ఉంటుందో తెలిసింది మీరు ఇంటి ముందు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉంటారు.. ఇలాంటి స్టేజ్నే అందుకున్నారు హీరో నిఖిల్ అడవి శేషు.. దీంతో వీరిద్దరూ ఇప్పుడు తీసుకునే దానికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..
ప్రస్తుతం అడవి శేష్ ‘గూడాచారి-2’ మూవీని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అలానే నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘18 పేజీస్’ మూవీ డిసెంబరు 23న థియేటర్లలోకి రానుంది. అయితే తాజాగా అడవి శేషు నటించిన హిట్టు చిత్రం విడుదల బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఇప్పటికి 40 కోట్లు మార్కులు దాటినట్టు సమాచారం దీంతో ఈ హీరో తన రెమ్యూనరేషన్ ను ఎనిమిది కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం..
నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ-2 మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అయ్యింది. 15 కోట్లతో తిరగేక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 118 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది దీంతో నిఖిల్ ఒక్కసారిగా పెరిగిపోయి 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది..