Movie ఇండస్ట్రీలో నిలబడాలి అని అంటే టాలెంట్ ఒక్కటే చాలదు : నిధి అగర్వాల్
Movie ఇండస్ట్రీలో నిలబడాలి అని అంటే టాలెంట్ ఒక్కటే చాలదు అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.. టాలెంట్ తో పాటు ఇంకా చాలా ఉండాలంటే ఈ భామ..
ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం రోజుకో విధంగా మారిపోయే ఈ ప్రపంచంలో నిలబడాలి అంటే అంత తేలికైన విషయమేమీ కాదు అలాగే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో మంచి పోజిషన్ రావాలంటే ఎవరికైనా కష్టమే.. అయితే ఈ ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టాలెంట్ ఒక్కడే చాలదు అంటుంది నిధి అగర్వాల్ టాలెంట్ తో పాటు అందం కూడా ఉంటేనే ఇక్కడ ఉండగలమని చెప్పుకొచ్చింది.. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిధి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చితకల పడినా.. ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం క్యూ కట్టాయి ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించింది.. ఈ సినిమా తర్వాత చాలా అవకాశాల్ని అందుకుంది ఈ భామ.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న హర హర వీరమల్లు సినిమాలో నటిస్తోంది నిధి.. అయితే పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తే తను రెమినేషన్ విషయం పెద్దగా పట్టించుకోనని చెప్పకు వచ్చింది..
"ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువ.. ఇక్కడ అందంగా ఉన్నామా లేదా అనేది ఎక్కువగా చూస్తారు ఇండస్ట్రీ అంటేనే రాబోయే రోజుల్లో గ్లామర్ షో గా మారిపోతుంది.. టాలెంట్ ఉంది కదా అవకాశాలు ఎందుకు రావడం లేదు అంటే సాధ్యం కాని విషయం అందం కూడా అవసరం అయితే పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తే రెమినేషన్ విషయం అంత పట్టించుకో
నని" అంటోంది..
