For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: చెడు మీద మంచి చేసిన యుద్ధమే సూపర్ హీరో మిన్నల్ మురళి

08:34 PM Dec 01, 2021 IST | Sowmya
UpdateAt: 08:34 PM Dec 01, 2021 IST
film news  చెడు మీద మంచి చేసిన యుద్ధమే సూపర్ హీరో మిన్నల్ మురళి
Advertisement

సూపర్ హీరో మిన్నల్ మురళీ ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లేందుకు బోనస్ ట్రైలర్‌తో సర్ ప్రైజ్ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న మిన్నల్ మురళి చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులను దోచేందుకు, రికార్డుల కొల్లగొట్టేందుకు రెడీగా ఉంది. చెడు మీద మంచి చేసిన పోరాటం, సాధించిన విజయాన్ని ఈ చిత్రంలో చూపించబోతోన్నారు. ఈ సినిమాతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. ఈ చిత్రం మళయాలంలో రుపొందినప్పటికీ .. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది.

ఈ చిత్రాన్ని వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద సోపియా పాల్ నిర్మిస్తుండగా.. బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్.. సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 24న ఈ మూవీ కేవలం నెట్ ఫ్లిక్స్‌లో మాత్రమే ప్రీమియర్ కాబోతోంది.

Advertisement

NETFLIX SURPRISES FANS WITH A BONUS TRAILER OF MINNAL MURALI, THE UPCOMING SUPERHERO FILM,director Basil Joseph,telugu golden tv.my mix entertainments.teluguworldnow.comనిర్మాత : వీకెండ్ బ్లాక్ బస్టర్స్ (సోఫియా పాల్)
దర్శకుడు : బసిల్ జోసెఫ్
నటీనటులు : టోవినో థామస్, గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్
రచయిత, స్క్రీన్ ప్లే, మాటలు : అరున్ ఏ ఆర్, జస్టిన్ మాథ్యూస్
పాటలు : మను మంజిత్
సంగీతం : షాన్ రెహ్మాన్, సుషిన్ శ్యామ్

Advertisement
Tags :
Author Image