Entertainment : బికినీలో అందాలు ఆరబోస్తున్న నేహా శర్మ
Entertainment మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిత్రం చిరుత.. ఈ సినిమాలో అతని పక్కన నటించిన భామ నేహా శర్మ.. అయితే ఫస్ట్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ తర్వాత మాత్రం కెరియర్ లో నిలదొక్కుకోలేకపోయింది అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్న ఈమె తాజాగా బికినీ తో ఉన్న ఫోటోలు షేర్ చేసింది..
అయితే చిరుత సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాని ఈ భామ మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ వస్తుంది.. అలాగే బయట ఎక్కడ కనిపించినా చాలా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది.. ఈమె తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్గా మారాయి..
ఈ ఫోటోలో బీచ్ లో బికినీలో కనిపించింది నేహ.. అయితే ఇలా హాట్ గా కనిపిస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.. అయితే ఇప్పటికే చిరుత సినిమా వచ్చి దాదాపు 12 ఏళ్లు దాటిపోతుంది.. అయితే ఇప్పటికి హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాట్టు తెలుస్తుంది.. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో కూడా ఈ భామ నటిస్తోంది.. అయితే తాజాగా ఈమెకు బాలీవుడ్ నుంచి ఒక అవకాశం వచ్చినట్టు కూడా సమచారం.. అలాగే కొన్ని వెబ్ సిరీస్ నుంచి ఛాన్స్ దక్కించుకోని ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఏది ఏమైనా మాత్రం ఈమె మాత్రం అందాల ఆరబోయడంలో మాత్రం ముందుంటుంది అని చెప్పవచ్చు..