For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Politics : సిబిఐ విచారణ అనంతరం మళ్లీ మీడియా ముందుకు వచ్చిన కవిత..

12:41 PM May 13, 2024 IST | Sowmya
UpdateAt: 12:41 PM May 13, 2024 IST
politics   సిబిఐ విచారణ అనంతరం మళ్లీ మీడియా ముందుకు వచ్చిన కవిత
Advertisement

Politics ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటం చర్చ్నియాంసంగా మారింది సిబిఐ విచారణ కూడా ఎదుర్కొంది దాదాపు 7 గంటల పాటు ఆమెను విచారించిన సిబిఐ పలక సమాచారాలు సేకరించినట్టు తెలుస్తోంది అయితే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ కవిత

ఈ సిబిఐ ఎంక్వయిరీలు ఈడీల విచారణకు తాను భయపడేది లేదన్నారు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని సీబీఐ విచారణ పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు బిజెపి చేసే పనుల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరని.. యువతలో చైతన్యం రావాలని అన్నారు.. అలాగే అందరూ ఏకమై పోరాడితేనే విజయం చేకూరుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ అనంతరం ఈడీ రంగంలోకి దిగ ఉందని తరువాత ఈ డి విచారణ కూడా కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement GKSC

తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశంలో సోమవారం మాట్లాడిన కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.. ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లల్లోంచి నీళ్లు రావు నిప్పులు వస్తాయి. ఎవరు మాట్లాడితే వాళ్లపై సీబీఐ వస్తోంది. దేశ వ్యాప్తంగా సీబీఐ దాడులు జరుతున్నాయి. నాపై కూడా జరుగుతున్నాయి. సీబీఐ దాడులకు భయపడేది లేదు.. ఇలాంటి అన్నింటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటాను కానీ జరుగుతున్నా అరాచకాలు మాత్రం ప్రజలు గుర్తించాలి.. అని కవిత మరోసారి స్పష్టం చేశారు.

Advertisement
Tags :
Author Image