Entertainment : వైరల్ అవుతున్న ఒక్కడు సినిమా రీ రిలీజ్ పోస్టర్..
Entertainment మహేష్ బాబు జీవితంలో బ్లాక్ మాస్టర్ గా నిలిచిపోయిన ఒక్కడు చిత్రం మరోసారి విడుదలకు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రం 20,000 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది అయితే ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు..
మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది ఒక్కడు చిత్రం గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు నటన అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది అయితే ఈ సినిమా 2003లో విడుదలైంది మళ్లీ 20,000 పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండటంతో దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
మహేష్ బాబు ఒక్కడు చిత్రం కూడా ఒకటి ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.. అలాగే నాలుగు నెలల ముందుగానే 'ఒక్కడు' రీరిలీజ్ ప్రకటన రావడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సినిమా మళ్లీ విడుదలయ్యే రోజు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మహేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిన ఒక్కడు స్పెషల్ షో చూసేందుకు వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గుణ శఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు జనవరి 15, 2003న విడుదలైన సంచలన విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులో మహేష్ బాబు సరసన భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది..