For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : గాసిప్స్ కి దూరంగా మహేష్... కారణం ఇదేనా.. !

12:39 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:39 PM May 13, 2024 IST
entertainment   గాసిప్స్ కి దూరంగా మహేష్    కారణం ఇదేనా
Advertisement

Entertainment : సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే తన అందంతో అభినయంతో ఈ అందరూ ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న మహేష్ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోతున్నారు.. తనపై ఎప్పుడు ఎలాంటి గాసిప్స్ రాకుండా ముందుకు వెళ్లడానికి అసలు కారణాలేంటో ఒకసారి చూద్దాం..

Mahesh away from gossips... Is this the reason,Mahesh babu father,Telugu Golden TV,telugu world news,my mix entertainments,www.teluguworldnow.comసూపర్ స్టార్ స్టేజ్ లో ఉన్న మహేష్ బాబు పైన ఎప్పుడు ఎలాంటి గాసిప్స్ రాలేదు.. ఏ హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నాడు అన్నమాట కూడా వినిపించదు. కెరీర్ ను ఫ్యామిలీను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్న మహేష్.. ఫ్యామిలీ కి ఇచ్చే ప్రధాన్యత చెప్పుకోవాల్సిన విషయం.. తనకి బయట సినీ ఇండస్ట్రీలో కూడా స్నేహితులు చాలా తక్కువ తన కెరీర్ను ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న మహేష్ ఖాళీ సమయం దొరికితే ఇంట్లో వాళ్లతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే ఆయన ఉండటానికి అసలు కారణం ఏంటంటే

Advertisement GKSC

ఇంత సూపర్ స్టార్ స్టేజ్ లో ఉన్న మహేష్ బాబు పూర్తి నిబద్దతతో, కుటుంబానికి మాత్రమే విలువ ఇస్తూ.. అవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండటానికి అసలైన కారణం ఆయన జీవితాన్ని వెనక ఉండే నడిపించిన ఇద్దరు వ్యక్తులు.. వారు ఎవరంటే.. ఒకరు మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి గారు అలాగే మరొకరు ఇందిరా దేవి గారి అమ్మ దుర్గమ్మ గారు. తన చిన్నతనం నుంచి మహేష్ ఎక్కువగా తన అమ్మమ్మ దుర్గమ్మ దగ్గరే పెరిగారు. ఆవిడా మహా స్ట్రిక్ట్ పర్సన్.. అలాగే సినిమాల తాలూకు నీడ కూడా అతడిపైకి రాకుండా ఉండాలని దుర్గమ్మ ప్రయత్నించారట.. కానీ అది జరగలేదు..

అలాగే మహేష్ బాబు సినిమాల్లోకి వచ్చాక నమ్రత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే అయితే అప్పటికే మిస్ ఇండియా అయినా నమ్రత బాలీవుడ్ హీరోయిన్ కూడా.. అయినప్పటికీ నమ్రతను మహేష్ బాబు పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు అంట... అలాగే కృష్ణ గారు రెండో పెళ్లి చేసుకోవడం వల్ల తన కూతురికి అన్యాయం జరిగిందని ఆమె పడిన బాధను మహేష్ కళ్ళారా చూసేవాడు అంట.. సినిమా ఇండస్ట్రీ కి వచ్చాక సైతం తన తండ్రి విజయ నిర్మల తో ఉండటం వల్ల తల్లి పడుతున్న మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన మహేష్ జీవితంలో తన వల్ల ఇంకే ఆడపిల్ల బాధపడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారు.. అందుకే ఎవరు ఎన్ని అన్నా అవి ఏమీ పట్టించుకోకుండా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మహేష్ నమ్రతను వివాహం ఆడి ఇప్పటికీ ఎలాంటి ఆకర్షణలకు లోన కాకుండా జీవితాన్ని ఆనందంగా ముందుకు నడుపుకుంటున్నారు.

Advertisement
Author Image