For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: "మగువ"తో సంచలనం సృష్టించిన మధుప్రియ తాజా సంచలనం "మగువా మజాకా" ఊర్వశి ఓటిటిలో!!

03:26 PM Oct 05, 2021 IST | Sowmya
Updated At - 03:26 PM Oct 05, 2021 IST
tollywood updates   మగువ తో సంచలనం సృష్టించిన మధుప్రియ తాజా సంచలనం  మగువా మజాకా  ఊర్వశి ఓటిటిలో
Advertisement

Maguva Mazaka Movie in Urvasi OTT, Heroine Madhu Priya, Actor DS Rao, Bheemavaram Talkies, Director Sampath Raj, Latest Telugu Movies, Telugu World Now,

FILM NEWS: "మగువ"తో సంచలనం సృష్టించిన మధుప్రియ తాజా సంచలనం "మగువా మజాకా" ఊర్వశి ఓటిటిలో!!

Advertisement GKSC

"మగువ" చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ టైటిల్ పాత్రలో డీఎస్ రావు, రవీంద్ర నారాయణ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం "మగువా మజాకా". ఊర్వశి ఓటిటి సమర్పణలో భీమవరం టాకీస్ సహకారంతో సంపత్ రాజ్ దర్శకత్వంలో ఫణిరాజ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 8 నుంచి ఊర్వశి ఓటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు తెగువ కలిగిన ఓ మగువ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం తమ దర్శకుడు సంపత్ రాజ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ఈనెల 8న ఊర్వశి ఓటిటిలో "మగువా మజాకాను విడుదల చేస్తున్నామని నిర్మాత ఫణిరాజ్ తెలిపారు. "మగువ" చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ ఈ చిత్రంతో "మధుప్రియా మజాకా" అనిపిస్తుందని దర్శకుడు సంపత్ రాజ్ పేర్కొన్నారు.

Maguva Mazaka Movie in Urvasi OTT,Madhu Priya,DS Rao,Bheemavaram Talkies,Director Sampath Raj,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

ఈ చిత్రానికి మ్యూజిక్: పి.ఎస్, ఎడిటింగ్: వి.ఎ, కెమెరా: శ్రీను, డైలాగ్స్: మణి, నిర్మాత: ఫణిరాజ్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: సంపత్ రాజ్!!

Maguva Mazaka Movie in Urvasi OTT,Madhu Priya,DS Rao,Bheemavaram Talkies,Director Sampath Raj,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.3

Advertisement
Author Image