For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

BHAKTHI NEWS: పూజలతో రోగులను బాగు చేయవచ్చా ? నిజమేనా ?

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
bhakthi news  పూజలతో రోగులను బాగు చేయవచ్చా   నిజమేనా
Advertisement

Ma Matangi Darbar Homam, Nanakramguda Temple, Laxan Swamy Pujari, Bhakthi News, Latest Telugu News,

BHAKTHI NEWS: పూజలతో రోగులను బాగు చేయవచ్చా ? నిజమేనా ?

Advertisement GKSC

చాలా మంది ప్రజలు జ్వరం వచ్చిన మరేదైనా చిన్న హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చిన పూజలు చేసే మాంత్రికుల దగ్గరికి వెళ్లి యంత్రాలు కట్టించుకోడం చేస్తుంటారు, ఇలా చేస్తే రోగాలు నయం అవుతాయా ? చాల మంది ఇలాంటివి నమ్ముతుంటారు , ముఖ్యంగా పల్లె ప్రజలు ఇలాంటివి బాగా నమ్ముతారు ,జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా రోగాలను నయం చేసే స్వాముల దగ్గరికి వెళ్తుంటారు , ఇది ఎంత వరకు నమ్మొచ్చో ఇప్పటికి అంతు ఛిద్దడం లేదు, ఎవరి నమ్మకాలు వారివి, ఇలాంటి సంఘటనే రీసెంట్ గా ఒక గుడిలో హైదరాబాద్, నానకరాంగూడలో జరిగింది....... మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి...

ma matangi darbar homam,nanakramguda hanuman temple,laxan swamy pujari,bhakthi news,v9 news telugu,latest telugu news,teluguworldnow.com,1

Advertisement
Author Image