For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

చిత్ర నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశిస్తున్న"లహరి మ్యూజిక్"

08:56 PM Mar 11, 2022 IST | Sowmya
Updated At - 08:56 PM Mar 11, 2022 IST
చిత్ర నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశిస్తున్న లహరి మ్యూజిక్
Advertisement

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆడియో సంస్థ  'లహరి మ్యూజిక్' చలనచిత్ర నిర్మాణంలోకి ప్ర‌వేశిస్తుంది. 'లహరి ఫిలిమ్స్ LLP'తోపేరుతో  "వీనస్ ఎంటర్‌టైనర్స్‌తో క‌లిసి నిర్మిస్తున్న‌ట్లు ప్రకటించింది.  పాన్-ఇండియా న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన ఉపేంద్ర స‌హ‌కారంతో రూపొందించ‌నుంది.

లహరి మ్యూజిక్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి మనోహరన్ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా  సంగీత ప్రియుల  కోసం పనిచేసిన తర్వాత మేము ఈ అసోసియేషన్ కోసం ఎదురుచూశాం. లహరి సంస్థ ఉపేంద్ర‌ తొలి చిత్రం “A” నుండి మ‌ద్ద‌తు ఇస్తోంది.Dhakshina Bhatra's top audio company Lahari Music is entering the film industry in collaboration with Venus Entertainers under the direction of Upendra. telugu golden tv,mymix entertainments, teluguworldnow.com 1ఈ సంద‌ర్భంగా నటుడు, దర్శకుడు/ ఉపేంద్ర మాట్లాడుతూ, ఈ పాన్-ఇండియన్ చిత్రానికి ప‌నిచేయ‌డానికి  నేను  చాలా ఉత్సాహంగా వున్నాను. 33 ఏళ్లుగా  “ఉపేంద్ర”  కథను సృష్టించినా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాసిన  అభిమానులే  కార‌కులు.  అందుకే ఈ చిత్రాన్ని భారతీయ సినీ అభిమానులకు `ప్రజా ప్రభు`గా అంకితం చేస్తున్నాను అన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image