Entertainment : ఆ జ్ఞాపకాలు మరువలేనంటున్న కీర్తి సురేష్..
Entertainment మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో తన నటనతో మరొక మెట్టు ఎక్కింది కీర్తి నేను శైలజ చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుసగా పలు చిత్రాలతో నటిస్తూ ఇట్లు అందుకుంది అలాగే ఇప్పటికే అందరకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిన ఈమె తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సంగతులను గుర్తు చేసుకుంది..
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటించింది కీర్తి సురేష్ అయితే ఈ సినిమా లో జరిగిన సంఘటనలు ఇప్పటికే పలుమార్లు గుర్తుతెచ్చుకున్న ఈమె మరొకసారి వీటిపై స్పందించింది మహేష్ బాబు ఎంతో చలాకీగా ఉంటారని అలాగే అంత స్టార్ హీరో అయినప్పటికీ సెట్లో అందరితో కలివిడిగా ఉంటారని చెప్పుకొచ్చింది అలాగే ముఖ్యంగా ఈ సినిమాలో కమాన్ కమాన్ కళావతి సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ సాంగ్ షూట్ సమయంలో ఎంతగానో ఎంజాయ్ చేసామని టీమ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్
ఈమధ్య పలు విషయాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది ఈ భామ తాజాగా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన ఈమె అవసరం అయితే సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లి ఉద్యోగమైన చేసుకుంటాను గాని అవకాశాల కోసం దిగజారను అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది అయితే మొదటిసారి కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడి తనదైన శైలిలో కామెంట్స్ తీసుకొచ్చింది ఈ భామ..