For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కమల్ హాసన్ చిత్రం "విక్రమ్" జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

04:15 PM Mar 15, 2022 IST | Sowmya
Updated At - 04:15 PM Mar 15, 2022 IST
కమల్ హాసన్ చిత్రం  విక్రమ్  జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
Advertisement

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో  అత్యంత భారీ అంచనాల తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. ఆసక్తికరమైన ప్రచారంతో ఈ చిత్రం అంచనాలను పెంచింది. విడుదల తేదీ తో పాటు మేకింగ్ గ్లింప్స్ ని కూడా  మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
విక్రమ్ జూన్ 3, 2022న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే మా "విక్రమ్" కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను. #VikramFromJune3  అని కమల్ హాసన్ ప్రకటించారు.
విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఆర్ మహేంద్రన్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Kamal Haasan, Lokesh Kanagaraj, Raaj Kamal FilmsInternational’s Vikram Releasing Worldwide On June 3rd, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com

తారాగణం : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్ , శివాని నారాయణన్ మరియు ఇతరులు
సాంకేతిక సిబ్బంది : దర్శకుడు: లోకేష్ కనగరాజ్, నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్,
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్. పి.ఆర్.ఓ.-వంశీశేఖర్.

Advertisement GKSC

Advertisement
Author Image