For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: సంక్రాంతి పండక్కి గ్రాండ్ గా విడుదలవుతున్న కళ్యాణ్ దేవ్ "సూపర్ మచ్చి"

09:24 PM Jan 02, 2022 IST | Sowmya
Updated At - 09:24 PM Jan 02, 2022 IST
tollywood updates  సంక్రాంతి పండక్కి గ్రాండ్ గా విడుదలవుతున్న కళ్యాణ్ దేవ్  సూపర్ మచ్చి
Advertisement

కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సూపర్ మచ్చి. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. రచిత రామ్ నాయికగా నటిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమా ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.

విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రమిది. గత దీపావళి పండక్కి విడుదల చేసిన సూపర్ మచ్చి సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి పండక్కి రిలీజయ్యే సినిమాల్లో ఉండాల్సిన కంటెంట్, ఎలిమెంట్స్ తో సూపర్ మచ్చిని తెరకెక్కించారు దర్శకుడు పులి వాసు. పండగ వాతావరణానికి సరిగ్గా సరిపోయే చిత్రమిది. న్యూ ఇయర్ కు రిలీజ్ చేసిన సినిమా స్టిల్ కూడా హీరో హీరోయిన్స్ స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. రచితా రామ్ కళ్యాణ్ దేవ్ కు మంచి జోడీగా కుదిరింది.Kalyaan Dhev, Puli Vasu, Rizwan Entertainment’s Super Machi To Release Worldwide On January 14th,Rachitha Ram,latest telugu movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comనటీనటులు - కళ్యాణ్ దేవ్, రచితా రామ్, నరేష్ వీకే, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, ప్రగతి, అజయ్, మహేష్, షరీఫ్, సత్య తదితరులు

Advertisement GKSC

సాంకేతిక నిపుణులు -

రచన దర్శకత్వం - పులి వాసు
నిర్మాత - రిజ్వాన్
బ్యానర్ - రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఖుషి
సంగీతం - ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ - శ్యామ్ కె నాయుడు
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ - బ్రహ్మ కడలి
సాహిత్యం - కెకె
పీఆర్వో - వంశీ శేఖర్

Advertisement
Author Image