Entertainment : కాజల్ తో భర్త రొమాన్స్.. మోస్ట్ రొమాంటిక్ అంటూ కామెంట్ చేస్తున్న నెటిజన్లు
Entertainment టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ లో కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు కూడా ఒకరు వీరిద్దరూ ఎప్పటికప్పుడు తమ ప్రేమకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు అలాగే తాజాగా వీరిద్దరూ వెకేషన్కు వెళ్లారు దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వచ్చిన కాజోల్ మరొకసారి ఆసక్తికర ఫోటోను పోస్ట్ చేసింది..
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన భర్త గౌతమ్ తో కలిసి టూర్లో ఉంది ఈ సందర్భంగా పలు ఆసక్తికర ఫోటోలను ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది తాజాగా వీరిద్దరూ లిప్ కిస్ పెట్టుకుంటున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది దీంట్లో ఆమె కొడుకు కూడా ఉన్నారు. అయితే బాబు ముందు ఇలాంటివన్నీ ఏంటి అంటూ కొన్ని కామెంట్లు వినిపించిన మరికొందరు మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్లు పెట్టారు అయితే తాజాగా మరొక ఫోటోను పంచుకుంది ఈ భామ..
ఇందులో గౌతమ్ కాదల్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టబోతాడు అయితే తను చూసేటప్పటికి ఎక్స్ప్రెషన్ మార్చేస్తాడు ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది దీంతో గౌతమ్ మోస్ట్ రొమాంటిక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అలాగే ఇలానే హ్యాపీగా ఉండండి అంటూ అభిమానులు ఆమెకు చెప్పుకొస్తున్నారు.. వీరిద్దరూ ప్రస్తుతం ఆగ్రాలో ఉన్నట్టు సమాచారం.. ఇక్కడే ఈ ఫోటో దిగినట్టు తెలుస్తోంది.. అయితే ఏది ఏమైనా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో కాజల్ తెలివైనది అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు