గో మహా గర్జన బహిరంగ సభకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిని ఆహ్వానించిన యుగ తులసి అధినేత శ్రీ కె శివ కుమార్ గారు.
01:59 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 01:59 PM May 03, 2024 IST
Advertisement
ఏప్రిల్ 1వ తేదీన జరిగే గో మహా గర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిని టీటీడీ పాలకమండలి సభ్యులు, మై హోమ్స్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వర రావు గారితో కలసి ఆహ్వానించిన యుగ తులసి అధినేత శ్రీ కె శివ కుమార్ గారు.
లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ శ్రీ జస్మత్ పటేల్, ట్రస్టీ రిద్దిష్ జాగీర్డార్ , వీరేంద్ర అగర్వాల్ ,
అఖిల్ భారతీయ హిందు మహాసభ అధ్యక్షుడు స్వామి కమలేష్ జి మహారాజ్ , ఆల్ ఇండియా జైన్ మైనారిటీ ఫెడరేషన్ కన్వీనర్ జైన్ ముకేష్ చౌహాన్ , భారత్ తిబ్బట్ సంవాద మంచ్ కన్వీనర్ పి చంద్రశేఖర్ , కామధేను గౌషాలా గౌసేవక్ వెంకట్ , కారుణ్య వెల్ఫేర్ సొసైటీ లయన్ డా.వీణా సరస్వతి, యుగ తులసి ప్రతినిధులు శ్రీ చంద్ర స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement