Entertainment : భార్యను రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకునీ ప్రేమ కురిపించిన ఎన్టీఆర్ వైరల్ అవుతున్న ఫోటో..
Entertainment జూనియర్ ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్ ను ఎప్పుడు బయటికి చూపించడానికి ఇష్టపడరు ముఖ్యంగా ఆయన తన సతీమణి పిల్లల ఫోటోలు కూడా ఎక్కువగా బయటకు రానియ్యరు అయితే తాజాగా ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని కౌగిలించుకున్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది...
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని 2011లో వివాహం చేసుకున్నారు అయితే ఆ సమయానికి ఆమె వయసు 18 ఏళ్ళ ఆ తర్వాత వీరిద్దరికీ ఇద్దరు మగ పిల్లలు పుట్టారు అయితే ఇప్పటికే సందర్భాల్లో తన భార్య కోసం చెప్పుకొచ్చారు.. ఎన్టీఆర్ తన జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో భారీ లక్ష్మీ ప్రణతి కూడా ఒకరని తనని పెళ్లి చేసుకునే సమయానికి ఆమెకు 18 ఏళ్ళే కాబట్టి ఆమెను పలుమార్లు నేనంటే నీకు ఇష్టమైన బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావా అంటూ అడిగాను అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ అలాగే ఆమెను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో అదృష్టమని తనకోసం ఎన్నో చేసిందని అన్నారు.. అలాగే మానసికంగా తనకంటే లక్ష్మీ ప్రణతి ఎంతో స్ట్రాంగ్ అంటూ ఎన్నోసార్లు చెప్పారు ఎన్టీఆర్ ఇప్పటివరకు వీరిద్దరూ తమకు సంబంధించిన ఫోటోలు ఎక్కువగా బయటికి తీసుకురావడానికి ఇష్టపడరు అయితే తాజాగా ఓ ఫంక్షన్ లో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని కౌగిలించుకున్న సమయంలో తీసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ ఫోటోలో ఎన్టీఆర్ ఆమెను నుదుటిపై ముద్దు పెడుతూ రెండు చేతులతో కౌగిలించుకుంటూ ఎమోషన్ అయ్యారు ఈ ఫోటో చూసిన ఆయన అభిమానులంతా చూడ చక్కని జంట అంటూ పొగిడేస్తున్నారు..