అమెరికాలోని కాలిఫోర్నియాలో "తెలంగాణ టైమ్స్" మాస పత్రికను విడుదల చేసిన "జాతి రత్నాలు"
02:54 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:54 PM May 11, 2024 IST
Advertisement
Jathi Rathnalu Hero Naveen Polishetty, Actor Priyadarshi Released Telangana Times Monthly News Paper California State in America, Editor Aravind,
అమెరికాలో ప్రచురితమయ్యే మొట్టమొదటి తెలంగాణ తెలుగు మాస పత్రిక "తెలంగాణ టైమ్స్" ( మనం మన పత్రిక ) ను ఈ నెల ఎడిషన్ ని విడుదల చేసిన "జాతి రత్నాలు" మూవీ హీరో నవీన్ పోలిశెట్టి, కో ఆర్టిస్ట్ ప్రియదర్శి . ఈ సందర్బంగా తెలంగాణ టైమ్స్ ఎడిటర్ "అరవింద్" జాతి రత్నాలు టీంకి శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement


