For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : మోజీ బాయ్ ఫ్రెండ్ తో మళ్లీ అడ్డంగా బుక్కైన జాన్వికపూర్..

04:47 PM Jan 05, 2023 IST | Sowmya
Updated At - 04:47 PM Jan 05, 2023 IST
entertainment   మోజీ బాయ్ ఫ్రెండ్ తో మళ్లీ అడ్డంగా బుక్కైన జాన్వికపూర్
Advertisement

Entertainment బాలీవుడ్ స్టార్ కి జాన్వి కపూర్ రోజుకో వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు మాజీ బాయ్ ఫ్రెండ్ తో మీడియా కంటికి చిక్కి మరొకసారి వార్తల్లో నిలిచింది..

జాన్వి కపూర్ అంటేనే ఒక హాట్ టాపిక్ ముఖ్యంగా ఏం చేసే హాట్ ఫోటో షూట్లకు అభిమానులు పడిచస్తూ ఉంటారు బయట ఎక్కడ కనిపించినా హాట్ గానే కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ అంతేకాకుండా తన అఫ్ఫైర్స్ విషయంతో కూడా పలుమార్లు నిలుస్తూ వస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ మళ్ళీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో కనిపించి హాట్ టాపిక్ గా మారింది..

Advertisement GKSC

తాజాగా రియా ఇంటికి ఒకే కారులో తన మాజీ బాయ్ ఫ్రెండ్ శిఖర్,  జాన్వీలు కలిసి వచ్చారు. ఆ సమయంలో ఆమె శిఖర్ వైపు చూస్తూ సిగ్గు పడింది..  అంతే కాకుండా ఫోటోగ్రాఫర్స్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె తన ఫేస్ ను దాచుకునేందుకు ప్రయత్నించింది.   అలాగే వీరిద్దరిని చూసిన ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చూపించమని ఎంతగా అడిగినా ఆమె ఒప్పుకోలేదు.. అయితే దీంతో వీరిద్దరూ మల్లి ప్రేమలో పడ్డారని వార్తలో గుప్పమన్నాయి.. ప్రస్తుతం వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది హీరోయిన్గా మంచి మార్క్ అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఈమె సినిమాలో పెద్దగా హిట్ సాధించలేదు అయితే ఈమె త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ చిత్రంలో నటించనుండని తెలుస్తోంది..

Advertisement
Author Image