Entertainment : మరోసారి అందాలు ఆరబోసిన జాన్వికపూర్.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు
Entertainment ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోస్తూనే ఉంటుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ భామ అందాలకు అభిమానులు పిచ్చెక్కిపోతుంటారు.. అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో ప్రేక్షకుల మతి పోగొట్టే ఈ భామ తాజాగా చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది.. ట్రెండీ బ్లూ గౌన్ అందాలు ఆరబోస్తున్న జాన్విని చూసిన ఆమె అభిమానులంతా పిచ్చెక్కిపోతున్నారు
అందాల ఆరబోతు కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన బ్యూటీ జాన్వీ కపూర్.. తన డ్రెస్సింగ్ పై ఎవరు ఏమన్నా తగ్గేదే లేదు అంటూ దూసుకుపోతుంది.. పైగా ఎవరైనా ఈ విషయంపై ప్రశ్నిస్తే అంత ఎత్తున ఎగిరి పడుతుంది ఈ భామ నా బట్టలు నా ఇష్టం అది నేను వేసుకుంటున్నాను కానీ మీకు వేయడం లేదు కదా అయినా మా ఇంట్లో వాళ్లకే లేని ప్రాబ్లం నీకేంటి అంటూ తిరిగి సమాధానం చెప్తుంది.
నిన్న ముంబైలో నిర్వహించిన ఫేమస్ అవార్డు షోకు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. అయితే ఇక్కడికి వచ్చిన వారందరూ దృష్టి జాన్వికపూర్ పైనే పడింది.. స్ట్రాప్ లెస్ బ్లౌ గౌన్ ధరించిన జాన్వీ కపూర్ అవార్డు ఫంక్షన్ లో అట్రాక్షన్ గా నిలిచింది. అయితే జాన్వి ఎప్పటికప్పుడు తన అందాలను ఎంత ఆరేస్తున్న మళ్లీ మళ్లీ అభిమానులకు కొత్తగానే కనిపిస్తోంది ఎద అందాలను చూపిస్తూ పరువాలు ఒలికిస్తున్న ఈ భామను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. సూపర్ జాన్వి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు