Entertainment : అనంత అంబానీ నిశ్చితార్థంలో హాట్ లుక్ లో జాన్వి
Entertainment బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ బయట కనిపిస్తే చాలు ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ తో ఈ భామ కనిపిస్తూ ఉంటుంది తాజాగా అంబానీ తనయుడు అనంత్ నిశ్చితార్థానికి హాజరైన ఈమె హాట్ లుక్ తో కనిపించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది..
భారత దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం రాధికా మర్చెంట్ తో జరిగిన విషయం తెలిసిందే. వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు జాన్వి కపూర్ కూడా హాజరైంది అలాగే తను తన బాయ్ ఫ్రెండ్ కలిసి రావడం మరింత చర్చకు దారి తీసింది.. శిఖర్ పహారియాతో కొన్ని ఏండ్ల కిందనే జాన్వీ డేటింగ్ లో ఉందని అంటున్నారు. కొన్ని కారణాలతో విడిపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలో మళ్లీ వేడుకలో కనువిందు చేయడంతో ఇంకా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారా అని అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు నిశ్చితార్థ వేడుకలో లేత బేబీ పింక్ శారీలో ఆకట్టుకుంది. ట్రాన్ఫరెంట్ చీరలో అందాలను ఆరబోసింది. ట్రెడిషనల్ లుక్ లో మతులు పోగొట్టింది.
అభిమానులంతా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అలాగే మరికొందరు మాత్రం సాంప్రదాయంగా రావాల్సిన వేడుకకు కూడా ఇంత హాట్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా జాన్వి మాత్రం అందాల ఆరబోయటంలో వెనక్కి తగ్గేదే లేదు అంటూ ముందుకు దూసుకుపోతుంది..