Entertainment : చీరకట్టుతో మతి పోగోడుతున్న జబర్దస్త్ యాంకర్ సౌమ్య..
Entertainment కొత్తగా వచ్చిన జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు ఇంతకుముందు అనసూయ రష్మీ జబర్దస్త్ లో యాంకర్లుగా మంచి పేరు సంపాదించుకున్నారు వారి స్థానంలో వచ్చిన సౌమ్యరావు అతి తక్కువ కాలంలోనే తన చురుకైన మాటలు కత్తిలాంటి అందంతో ప్రేక్షకులు మొదలైన దోచేసుకుంటుంది అయితే రష్మీ అనసూయ హాట్ ఫోటోలతో హార్ట్ డ్రెస్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేయగా సౌమ్య మాత్రం నిన్నేన చీరకట్టుతో ప్రేక్షకులు మొదలు దోచేసుకుంటుంది అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ పిక్స్ షేర్ చేసుకుంటూ ఉండే ఈమె తాజాగా చీరకట్టులో ఉన్న కొన్ని ఫోటోలు అభిమానులతో పంచుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు చీరకట్టలో మెరిసిపోయింది తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బ్లూ శారీలో కట్టిపడేసేలా పోజులిచ్చింది సౌమ్య రావు. అయితే కాస్త పద్ధతిగానే ఫోటో షూట్ చేయడం విశేషం. శారీలో మాత్రం పిచ్చెక్కించేలా ఉండటం విశేషం. అందానికి చీరకట్టినట్టుగా మెరిసే పచ్చని చీరలో మైండ్ బ్లోయింగ్ పోజులిచ్చింది. ఇందులో చూడ్డానికి కత్తిలా ఉంది సౌమ్యరావు. స్లిమ్ లుక్‌లో పిచ్చెక్కించేలా ఉంది. శారీలో ఆమె అందాలు మరింత పెరిగాయి.. ఈ శారీ లో సాగర కన్యని తలపించేలా ఉన్న సౌమ్య రావు ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతకుముందు యాంకర్స్ హాట్ ఫోటో షూట్లతో రచ్చ చేసేవారు యాంకర్ అనసూయ రష్మీ వంటి వారందరూ స్కిన్ షో చేసినవారే అయితే ఈమె మాత్రం పద్ధతిగా చీరకట్టులోనే ఫాలోవర్స్ ను పెంచేసుకుంటుంది..