Entertainment : కోహనూర్ డైమండ్ లా ధగ ధగా మెరిసిపోతున్న జబర్దస్త్ వర్ష..
Entertainment ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ బ్యూటిఫుల్ లేడీగా జనం గుండెల్లో చోటు సంపాదించిన వర్ష.. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది.. తాజాగా వర్ష చేసిన ఓ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
'జబర్దస్త్' వేదికపై నటించే జోడీలకు బయట ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి జోడీల్లో ఒకటి ఇమ్మాన్యుయెల్- వర్ష. ఎన్నో ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. ఇక వర్ష విషయానికొస్తే... బుల్లితెరపైనే కాకుండా వర్ష సోషల్ మీడియాలోనూ తెగ సండి చేస్తూ వస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ విందుతో మతిపోగొడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా అదే హవా నడిపిస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తోంది వర్ష.
తాజాగా గ్రీన్ శారీ, సిల్వర్ బ్లౌజ్ లో మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది. మిర్రర్ లో తన అందాలను సరిచూసుకుంటూ యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. యంగ్ బ్యూటీ ఒంపుసొంపులకు కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు. ఈ మెరిసిపోయే అందంతో వర్ష నెట్టింట చేస్తున్న అందాల రచ్చకు అభిమానులు వేడెక్కిపోతున్నారు. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ షోతో ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి