Tollywood News: ఆగస్ట్13న గ్రాండ్‌గా విడుదలవుతున్న పూర్ణ, కళ్యాణ్ జీ గోగన, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ "సుందరి"
Heroine Poorna, Kalyanji Gogana, Rizwan Entertainment’s Sundari Grand Release On Aug 13, Arjun Ambati, Latest Telugu Movies, Telugu World Now,
Tollywood News: ఆగస్ట్13న గ్రాండ్‌గా విడుదలవుతున్న పూర్ణ, కళ్యాణ్ జీ గోగన, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ "సుందరి"
రిజ్వాన్ ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం విడుదలకి సిద్దమైంది. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్లో నటిస్తున్న 'సుందరి` సినిమా ఆగస్ట్13న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలకానుంది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో నవగ్రహ కుండలి ముందు పూర్ణ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది.
నాటకం ఫేమ్ కళ్యాణ్ జీ గోగన డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ
ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫ్యామిలీడ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత, `ది ఆల్టిమేట్ డిసిషన్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ` అనేది ట్యాగ్‌లైన్
సురేష్ బొబ్బలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి కెమెరామేన్, మణికాంత్ ఎడిటర్
తారాగణం: పూర్ణ, అర్జున్ అంబాటి
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కళ్యాణ్ జీ గోగన
నిర్మాత: రిజ్వాన్
కో- ప్రొడ్యూసర్: ఖుషి, కె రామ్‌రెడ్డి
లైన్‌ప్రొడ్యూసర్: శ్రీ వల్లి చైతన్య
సంగీతం: సురేష్ బొబ్బిలి
డిఒపి: బాల్‌రెడ్డి
ఎడిటర్: మణికాంత్
