For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హీరో నిఖిల్ ఊపిరి బిగబట్టే స్టంట్స్ చేయడానికి కఠోర శిక్షణ

09:49 PM Feb 22, 2022 IST | Sowmya
Updated At - 09:49 PM Feb 22, 2022 IST
హీరో నిఖిల్ ఊపిరి బిగబట్టే స్టంట్స్ చేయడానికి కఠోర శిక్షణ
Advertisement

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ 19వ చిత్రానికి గూఢచారి, ఎవరు, హిట్ వంటి హిట్ చిత్రాల ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎడ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై  కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ మార్చి నుండి మనాలీలో ప్రారంభమవుతుంది.

ఈ షెడ్యూల్లో  కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనుంది యూనిట్. వాటికోసం నిఖిల్ ఊపిరి బిగబట్టే స్టంట్స్ చేయడానికి శిక్షణ తీసుకుంటున్నాడు. నిఖిల్ లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సోషల్మీడియా ద్వారా తెలుపుతూ ఫోటోలను పంచుకున్నారు. యాక్షన్తో కూడిన స్పై థ్రిల్లర్గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ కన్పర్మ్ చేయాల్సిఉంది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్  హీరోయిన్గా నటిస్తోంది.Nikhil Takes Live Weapon Training For Garry BH, Ed Entertainments Action Spy Film, Second Schedule Begins In Manali From Next Month.telugu golden tv,teluguworldnow.com,my mix entertainments.తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, ఐశ్వర్యా మీనన్

Advertisement GKSC

సాంకేతిక నిపుణులు: దర్శకత్వం,ఎడిటర్:  గ్యారీ బీహెచ్, నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి, సీఈఓ: చరణ్ తేజ్
సమర్పణ: ఎడ్ ఎంటర్టైన్మెంట్స్, రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి, సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల, DOP: జూలియన్ అమరు ఎస్ట్రాడా, ఆర్ట్ డైరెక్టర్: అర్జున్ సూరిశెట్టి, కాస్ట్యూమ్స్: రాగా రెడ్డి, అఖిల దాసరి, ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని, PRO: వంశీ-శేఖర్.

Advertisement
Author Image